అలాంటి కథలపైనే దృష్టి పెడతా - బోయపాటి శ్రీను, ప్రగ్యా ఊపేసింది(వీడియో)

గురువారం, 10 ఆగస్టు 2017 (19:19 IST)

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా తీశాడంటే ఇక హిట్టవ్వాల్సిందే. ఆ సినిమాలో నటించిన హీరోకు మామూలు ఇమేజ్ కాదు.. ఆ స్థాయిలో పెరుగుతుంది. బాలక్రిష్ణ లాంటి అగ్ర హీరోని మళ్ళీ కొత్తగా చూపించిన డైరెక్టర్ బోయపాటి. బోయపాటి సినిమాలో అంటే చాలామంది ఎగబడి మరీ నటించడానికి సిద్థంగా ఉంటారు. ఆయన కథ అలాంటిది. మంచి కథను ఎంచుకుంటే తప్ప సినిమా తీయరు. 
pragya
 
డైరెక్షన్ చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నీ హిట్లే. ఎలాంటి హీరోను అయినా యాక్షన్ సన్నివేశాల్లో నటింపజేసి ప్రేక్షకుల నుంచి ఈలలు వేయించేలా చేస్తుంటారు బోయపాటి. కానీ బోయపాటి రివర్సుగా 'జయ జానకి నాయక' అనే ప్రేమ కథా చిత్రానికి డైరెక్షన్ వహించారు. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. విభిన్నమైన కథతో సినిమాను తీసినట్లు బోయపాటి చెబుతున్నారు. 
 
తాను యాక్షన్ కథా డైరెక్టర్ మాత్రమే కాదు.. ఎలాంటి సినిమాలనైనా తీయగలను అని నిరూపించడానికి జయ జానకి నాయకి సినిమా సరిగ్గా సరిపోతుందంటున్నారు. త్వరలో బాలక్రిష్ణతో మరో సినిమా చేయడానికి కూడా సిద్థంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు బోయపాటి. ఇదిలావుంటే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ అందాలను ఆరబోయించారని అంటున్నారు. చూడండి ఈ ట్రెయిలర్లో....దీనిపై మరింత చదవండి :  
Boyapati Bellamkonda Pragya 11th August Jaya Janaki Nayaka

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" సినిమాలో విలన్ ఇతడేనా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల రీఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ...

news

ఓవర్సీస్‌లో 'ఫిదా' కలెక్షన్ల వర్షం.. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది 'వెనక్కి..

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ ...

news

వామ్మో ఇషా గుప్తా... రెండింటికీ రెండు దానిమ్మ చెక్కలు అడ్డుపెట్టి టాప్‌లెస్

బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు గాడి తప్పేస్తుంటారు. ఛాన్సులు రాకపోతే ఇక వారేం చేస్తారో ...

news

రెండురోజుల్లో పూరి, తరుణ్‌ల అరెస్టు చేస్తారా?

డ్రగ్స్ వ్యవహారం ఇద్దరు సినీప్రముఖులను తీవ్ర ఇరకాటంలో నెట్టనుంది. డ్రగ్స్‌ను స్వయంగా ...