Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూ.ఎన్టీఆర్ 'బిగ్ బాస్' లిస్ట్ ఇదే... ఆడియెన్స్ ఏమంటారో చూడాలి.... ఎన్టీఆర్

ఆదివారం, 16 జులై 2017 (23:10 IST)

Widgets Magazine
Jr NTR

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. మొత్తం 14 మందిని గదిలోకి పంపుతూ జూ.ఎన్టీఆర్ వారిని పరిచయం చేసారు. ఆ లిస్టును ఒకసారి చూస్తే...
1. శివబాలాజీ
2. ముమైత్ ఖాన్
3. అర్చన
4. సమీర్
5. ప్రిన్స్
6. సింగర్ మధుప్రియ
7. సంపూర్ణేష్ బాబు
8. జ్యోతి
9. సింగర్ కల్పన
10. మహేష్ నంది
11. కత్తి కార్తీక
12. ఆదర్స్
13. హరితేజ
14. ధనరాజ్
 
వీరిని పరిచయం చేస్తూ వారిని ఒకే గదిలోకి పంపారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈ బిగ్ బాస్ తమిళంలో ఓ ఫార్సులా, కామెడీలా, మరికొంత వివాదాస్పదంగా నడుస్తోంది. కొందరు కోర్టుకెక్కారు. హోస్టుగా నిర్వహిస్తున్న కమల్ హాసన్ ను అరెస్టు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు బిగ్ బాస్ ఎలా నడుస్తుందన్న ఆసక్తి కలుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలని తనకు కూడా వుందని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం : ఉప్పందించిన భరత్ మొబైల్ కాల్‌లిస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగుచూడటానికి ప్రధాన కారణం ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం ...

news

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో సోదరుడు!

హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కాస్త తెలుగు సినీపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేస్తోంది. ...

news

సినిమా ప్లాప్ అయితే గదిలో కూర్చొని ఏడ్చేస్తా : విద్యాబాలన్

తాను నటించిన ఓ చిత్రం ప్లాప్ అయితే గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తానని బాలీవుడ్ నటి ...

news

ఉత్తరాది హీరోయిన్ల వల్లే డ్రగ్స్ కల్చర్‌‌కు పునాది... అశోక్ కుమార్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ కల్చర్‌ ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ...

Widgets Magazine