Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాజల్‌ను కౌగిలిలో నలిపేసిన బ్రహ్మీ... 'ఎం.ఎల్‌.ఏ.'లో సెట్స్‌లో సందడి

సోమవారం, 3 జులై 2017 (11:11 IST)

Widgets Magazine

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి నలిపేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను కాజల్ తన ఇన్‌‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
kajal - brahmi
 
నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తోన్న 'ఎం.ఎల్‌.ఏ.' (మంచి లక్షణాలున్న అబ్బాయ్‌) సినిమా సెట్స్‌పై ఆదివారం అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. తెలుగులో ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'లక్ష్మీ కల్యాణం'. ఇందులో హీరో కల్యాణ్‌రామే. పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ఇద్దరూ జోడీ కట్టడం విశేషం. సెట్స్‌పై కాజల్‌, బ్రహ్మానందంతో కలిసి కల్యాణ్‌రామ్‌ తీసిన సెల్ఫీని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.
 
"నా తొలి చిత్ర సహ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌తో.. కొత్త సినిమా ‘ఎం.ఎల్‌.ఏ.’ సెట్స్‌పై మొదటి రోజు.. గడచిన సంవత్సరాలన్నీ స్మృతిలోకి వస్తున్నాయి" అని పేర్కొంది. ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడు కాగా, ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సి. భరత్‌చౌదరి, ఎం.వి. కిరణ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా, టి.జి. విశ్వప్రసాద్‌ సమర్పిస్తున్నారు. మణిశర్మ స్వరాలు కూరుస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాలిడే స్పాట్‌లో బికినీలో దర్శనమిచ్చిన ప్రముఖ హీరో భార్య...

బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో దోషి. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు ...

news

చైతూ కెరీర్‌పై నాగ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఆ డైరెక్టర్‌కు రూ.12 కోట్లు ఇచ్చారా?

తన కుమారుడు నాగ చైతన్య సినీ కెరీర్‌పై టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున తెగ ఆందోళన ...

news

చంద్రబాబు... నవ్వులేని నాయకుడు : జగన్.. సన్ ఇన్ ఇనుము... ఈ మాటలు ఎవరన్నారు?

నిన్నామొన్నటివరకు కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ ...

news

వక్షోజాలను కురులతో కవర్ చేస్తూ టాప్‌లెస్‌గా ఫోటోషూట్‌కు హీరోయిన్ ఫోజులు (ఫోటోలు)

బాలీవుడ్ హాట్ భామల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో మరీ రెచ్చిపోతోంది. ...

Widgets Magazine