మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (12:46 IST)

బాలీవుడ్ నటి కాజోల్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ నటి కాజోల్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిచారు. "పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నా రుడాల్ఫ్ ముక్కును ఎవరూ చూడాలని నేను కోరువడం లేదు. కాబట్టి ప్రపంచంలోని మధురమైన చిరునవ్వుతో ఉండండి. మిస్ యు నైసా" అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్ నటి కాజోల్ కామెంట్స్ చేశారు. 
 
కాగా, కాజోల్‌కు సైనా అనే కుమార్తె ఉన్నరు. తన కూతురి చిరునవ్వు ప్రపంచంలనే అత్యంత మధురమైనది అని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆమె చదువుకుంటుంది. ఆమె ఎక్కువ సయమం తాను చదువుతున్న సింగపూర్‌‌‌లో గడుపుతుంది. ఇక్కడ విద్యాభ్యాసం ముగించుకుని ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లనుంది.