Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ నటి పేరును దాచిపెట్టకండి.. పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు: కమల్

శుక్రవారం, 14 జులై 2017 (09:51 IST)

Widgets Magazine
Bhavana

మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు కొలిక్కి వచ్చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం అనుమానితుడుగా ఉన్న హీరో దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడికి గురైన నటి భావన పేరును.. నటుడు కమల్‌హాసన్‌ ప్రస్తావించడం కలకలం రేపింది. 
 
తన ‘బిగ్‌బాస్‌’ షోపై వచ్చిన ఆరోపణల గురించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో.. మలయాళ నటిపై లైంగికదాడి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో కమల్‌ ఆమె పేరు పెట్టి ప్రస్తావిస్తూ మద్దతు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించడం అందరి బాధ్యత అన్నారు.
 
అయితే లైంగికదాడి కేసు బాధితురాలి పేరు బయటకి చెప్పడంపై విలేకరులు అభ్యంతరం తెలిపారు. కానీ ఆమె పేరు పైకి చెప్తే తప్పులేదన్నారు. మీరూ దాచాల్సిన పనిలేదన్నారు. ఈ విషయంలో తన మద్దతు బాధితురాలికే. చట్టాన్ని గౌరవిస్తానని.. ఆమె సాధారణ వ్యక్తా.. హీరోయిన్‌గా అనేది ముఖ్యం కాదని.. మహిళలను కాపాడటం తనతో పాటు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఆ నటి పేరును దాచిపెట్టకండి. ఆమె పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదంటూ విలేకరులతో కమల్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dileep Kamal Hassan Gst Issues Political Speech Bhavana Molestation Case

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్: రవితేజ, నవదీప్, ఛార్మీ, ముమైత్, పూరీలకు ఎక్సైజ్ నోటీసులు?

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ ...

news

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను ...

news

నిద్రపట్టక వరుణ్‌కి, అమ్మకి చెప్పే మాత్రలు మింగాను.. ఆత్మహత్య అంటారా. వాపోయిన వితిక

నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు ...

news

ఈ ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి కదా.. నేనే దొరికానంట్రా మీకు... తెల్లమ్మాయి ఫైర్

పుకార్లకు కొత్త నిర్వనమిచ్చి మెరుపువేగంతో ప్రపంచమంతా పాకిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు ఆ ...

Widgets Magazine