Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యతో కలిసి అమెరికాలో ల్యాండైన పవన్‌ కళ్యాణ్.. ఎందుకు!

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:11 IST)

Widgets Magazine
pawan - anna

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, ఈ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చి అమెరికాలో వాలిపోయారు. 
 
ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్‌ యూనివర్సిటీలో జరుగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్‌ 2017’ సమావేశంలో ప్రసంగించడానికి అమెరికాలో ల్యాండ్‌ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది. 
 
పవన్‌తో పాటు ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వంటి మహామహులు హాజరుకానున్నారు. 
 
కాగా, పవన్‌ ఈ సమావేశాలకు ఖాదీ దుస్తులతోనే హాజరుకానున్నట్టు సమాచారం. బోస్టన్‌ ఎయిర్‌పోర్టులో పవన్‌తోపాటు అతని సన్నిహితుడు శరద్‌ మరార్‌ ఉన్నారు. అంతేకాదు పవన్‌తో కలిసి ఎప్పుడూ బయటకు రాని అతని భార్య అన్నా లెజ్‌నెవ్‌ ఈ పర్యటనలో ఉండటం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"ఖైదీ నంబర్.150" చిత్రానికి చిరంజీవి రెమ్యునరేషన్ రూ.33 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ...

news

''మా''కు రాజేంద్రప్రసాద్ సేవలకు రెండేళ్లు పూర్తి.. మంచినీళ్లు, కాఫీ కోసం కూడా పైసా ఖర్చు పెట్టలేదు!

''మా" మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క‌మిటి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈసీ ...

news

'శతమానం భవతి'ని ఆ ముగ్గురు అభినందించారు.. వారు ఎవరో తెలుసా: దర్శకుడు సతీష్‌ వేగేశ్న

'శతమానం భవతి' సినిమాకు ముందు నేను కథలు చెబుతానని ఫైల్‌ పట్టుకుని తిరిగేవాడిని. ఈ ...

news

ఫిలిం జర్నలిస్టుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని

తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టీ.ఎఫ్.జె.ఎ) డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం ...

Widgets Magazine