శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:52 IST)

హైదరాబాద్‌లో పవన్‌కు ప్రైవసీ లేదట.. బెంగుళూరుకు వెళ్తున్నాడు...

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ బెంగుళూరుకు వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా.. జిమ్ కోసం. కానీ, హైదరాబాద్‌లో జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నా.. బెంగుళూరుకు ఎందుకు వెళ్తున్నారనే కదా మీ సందేహం. తాజా చిత్రం

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ బెంగుళూరుకు వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా.. జిమ్ కోసం. కానీ, హైదరాబాద్‌లో జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నా.. బెంగుళూరుకు ఎందుకు వెళ్తున్నారనే కదా మీ సందేహం. తాజా చిత్రం కాటమరాయుడు చిత్రం కోసం. 
 
హైదరబాద్‌లో ఎంత ఎక్విప్‌మెంట్‌ ఉన్నా.. పవన్‌కు అవసరమైన ప్రైవసీ ఉండదు. కసరత్తులు చేసేటప్పుడు ఎవరైనా డిస్ట్రబ్‌ చేస్తే పవన్‌కు అస్సలు ఇష్టముండదట. ఇక్కడ జిమ్‌లకు వెళితే ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం వెంటపడతారు. అందుకే ప్రశాంతంగా తన పనిలో నిమగ్నమయ్యేందుకే పవన్‌ ఎప్పుడూ బెంగళూరును ఎంచుకుంటాడట.