Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఖైదీ నంబర్ 150' టిక్కెట్ ధరతో పోటీపడలేని 'గౌతమిపుత్ర శాతకర్ణి' టిక్కెట్...

గురువారం, 12 జనవరి 2017 (09:04 IST)

Widgets Magazine
balakrishna - chiru

సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు చెందిన టిక్కెట్ ధరలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతున్నాయి. బుధవారం విడుదలైన ఖైదీ చిత్ర టిక్కెట్లు రూ.లక్షల్లో అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి చెందిన మూడు టిక్కెట్లు ఏకంగా రూ.36 లక్షలకు అమ్ముడుపోయాయి. 
 
కానీ, నందమూరి బాలయ్య 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురువారం అభిమానుల ముందుకు వచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ఈ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతేకాక ఈ థియేటర్‌కి బాలయ్య కూడా రానున్నడంతో అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది. 
 
బాలయ్యతో కలిసి సినిమా చూసేందుకు గోపీచంద్‌ అనే అభిమాని టికెట్ కోసం ఏకంగా రూ.1,00,100 పెట్టి కొన్నాడు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చేందుకు రూ.1,00,100 పెట్టి టికెట్‌ కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ థియేటర్‌లోనే బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, రాజమౌళి, కొరటాల శివ ముందస్తు చిత్రాన్ని వీక్షించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Movie's Gautamiputra Satakarni Khaidi No 150 Ticket Price

Loading comments ...

తెలుగు సినిమా

news

'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉంది: దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ...

news

అభిలాష పాటకు నెట్టింట్లో బ్రహ్మరథం.. ఒక్క రోజులోనే 30వేల మంది చూశారు..

నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ...

news

టికెట్ దొరకలేదు. గొంతు కోసుకున్నాడు. తిక్క ముదిరినట్టేనా?

ఒకరిది 150వ సినిమా తీస్తున్న సంబరం. మరి కొందరిది పదేళ్ల తర్వాత వస్తున్న తమ అబిమాన హీరో ...

news

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం ...

Widgets Magazine