Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొబ్బరిమట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్.. సంపూ.. అదరగొట్టేశాడు (వీడియో)

గురువారం, 13 ఏప్రియల్ 2017 (17:40 IST)

Widgets Magazine

సోషల్ మీడియా, కామెడీ  హీరో.. సంపూర్ణేష్ బాబు.. తాజా చిత్రం కొబ్బరి మట్ట సాంగ్ ట్రైలర్ రిలీజైంది. 'హృదయకాలేయం' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ తనకు తానే బర్నింగ్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చుకున్నాడు. ఆ చిత్రం రిలీజ్ ముందు నుంచి సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తానికి సినిమా రిలీజ్ కావడం కామెడీ చిత్రంగా ఆందరూ ఆదరించారు.
 
హృదయం కాలేయం సినిమాపై విమర్శలు కూడా చేశారు. ఆపై వచ్చిన సింగం 123 చిత్రంతో అలరించాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా చిన్న చిన్న పాత్రలు వేస్తూ తన సత్తా అందరినీ నవ్విస్తున్నాడు. అయితే సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంతో వస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్రం గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తూ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పాట ట్రైలర్ బుధవారం రిలీజైంది. ఈ సాంగ్ ట్రైలర్‌లో సంపూ అదరగొట్టేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రుతిహాసన్ ఫాలోయర్స్ @5మిలియన్లు.. థ్యాంక్స్ చెప్పిన కాటమరాయుడు హీరోయిన్

కాటమరాయుడు సినిమాలో నటించిన గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సోషల్ మీడియాలో మస్తు ...

news

సంజయ్ దత్‌ బయోపిక్‌లో రణ్‌బీర్.. ఫోటోలు లీక్.. అచ్చం మున్నాభాయ్‌లా?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు ...

news

ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైపు నాది కాదు.. ఆ డైరక్టర్ మోసం చేశాడు : ఇలియానా

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, ముఖ్యంగా.. ...

news

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో ...

Widgets Magazine