కత్తీ... పవన్ నీ ముందుకు వచ్చి కూర్చోవాలా? కోన వెంకట్ ఆగ్రహం(వీడియో)

శనివారం, 6 జనవరి 2018 (21:01 IST)

kona-pawan-kathi

కత్తి మహేష్ పనిగట్టుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు చేయడంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ నటి పూనం కౌర్ కత్తి మహేష్ పైన ట్వీట్లు చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మాటల రచయిత, దర్శకుడు కోన వెంకట్ కూడా కత్తి మహేష్ ట్వీట్లను ఖండించారు. అసలు ప్రత్యేకించి ఒక నటుడిపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చి ఎందుకు కూర్చోవాలి అని ప్రశ్నించారు.
 
ఆయన మాటల్లోనే... " కత్తి ట్వీట్లు చూస్తుంటే నాకు ఆవేశం వస్తోంది. దేశవిదేశాల నుంచి అంతమంది వీడియోలు పెడుతుంటే మీకు అర్థం కావడంలేదా. మీడియా వారు కూడా కత్తిని కట్ చేయాలి. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దు. సమాజ బహిష్కరణ చేయాలి. పవన్ ఫ్యాన్స్ చాలా సహనంతో వున్నారు. కత్తి మహేష్ గారు, ఇంతటితో ఆపేయండి. మీరు రైట్ వేలో మీ నాలెడ్జిని వాడండి. ఇప్పటికైనా మీరు మారుతారని అనుకుంటున్నాను" అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిన్న "కొడకా కొటేశ్వరరావు'' -నేడు గాలివాలుగా.. లిటిల్ పవన్ ఫ్యాన్స్ అదుర్స్ (వీడియో)

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' విడుదలకు ...

news

సల్మాన్ ఖాన్‌ పెళ్లి చేసుకోకుండానే తండ్రి కావాలి: రాణి ముఖర్జీ

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ వివాహంపై బిటౌన్‌లో ఆసక్తికరమైన చర్చ ...

news

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌లకు కత్తి మహేష్ ఓపెన్ ఛాలెంజ్... వస్తారా?

కత్తి మహేష్ అదే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్ర కోసం కొత్త టెక్నాలజీ

దర్శకుడు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన ...