Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో మరో మూవీ...

శనివారం, 20 మే 2017 (10:56 IST)

Widgets Magazine
jr ntr in yuvasudha

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్' అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా షురూ కానుండ‌టం సినీ ప్రియుల‌కు, అభిమానుల‌కు పండుగే. 
 
యువ‌సుధ‌ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మిక్క‌లినేని సుధాక‌ర్ మాట్లాడుతూ.. 'ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవంతో నిర్మాతగా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించ‌డం, ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందంగా ఉంది. వారిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్'ను ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. మిగిలిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్వేత గ్లామర్‌తో 'మిక్చర్‌ పొట్లం'.. మిక్చర్‌లో అన్ని ఉన్నట్లే కథలో కూడా..

హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌ వ్యక్తిగత వివాదంలో నుంచి బయటపడి సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ...

news

విజయానికి సంబంధించిన ఎల్లల్ని ఛేదించి పారేసిన బాహుబలి-2.. మరో 30 ఏళ్లు చెదరని రికార్డు సొంతం

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సాగిస్తున్న సంచలనాత్మక విజయం కానీ, చైనాలో దంగల్ సృష్టిస్తున్న ...

news

బాహుబలి సీక్వెల్స్ వసూళ్లు రూ. 2,200 కోట్లా.. బాలీవుడ్ హీరోలం సిగ్గుపడాలి అంటున్న హృతిక్ రోషన్

బాహుబలి 1, బాహుబలి 2 కలిసి ఇప్పటికే 2,200 కోట్లపైగా కలెక్షన్ల పంట పడించాయి. ఇది ...

news

ప్రభాస్‌ను పక్కనపెట్టి మరొకరితో అనుష్కకు పెళ్లా.. అదీ నాగ్ కుదిర్చిన వ్యక్తితోనా.. అయ్యో....

తన పన్నెండేళ్ల సినీ జీవిత వైభవానికి పరాకాష్టగా బాహుబలి-2 సినిమాతో అందానికి, అభినయానికి ...

Widgets Magazine