శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (18:21 IST)

ప్రభాస్‌తో చెప్పి బాధపడ్డ కృతి సనన్‌

Kriti Sanon
Kriti Sanon
ప్రభాస్‌, కృతిసనన్‌ ఇద్దరూ సరైన హైట్‌, జోడి కూడా. ఇద్దరూ కలిసి ఆదిపురుష్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. ఆ తర్వాత కృతిసనన్‌ పెండ్లి చేసుకోవడంతో షూటింగ్‌ వాయిదా పడిరది. తాజాగా కృతిసనన్‌ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో మీ కెమిస్ట్రీ చాలా బాగుందని వరుణ్‌ ధావన్‌ అన్నాడట. అసలు కృతిసనన్‌కు పెండ్లి కాకముందు ప్రభాస్‌తో బాగా చనువుగా వుంటుందని కెమిస్ట్రీ బాగుందని ఆయన ఫ్యాన్స్‌ తెగ కామెంట్లు చేశారు.
 
తాజాగా వరుణ్‌ధావన్‌ అనడంతో ప్రభాస్‌కు ఈ విషయం చెప్పి బాధపడిరదట. అందుకు ప్రభాస్‌ ఇవన్నీ మామూలే. లైట్‌గా తీసుకోఅని అన్నాడని తెలిపింది. సినిమారంగంలో ఇలాంటివి మామూలే. అందులోనూ బాలీవుడ్‌లో పాశ్చాత్య కల్చర్‌ ఎక్కువ. ఇది ఆమెకు తెలియంది కాదు. పెండ్లి తర్వాత కూడా మరలా ప్రభాస్‌తో చెప్పుకుని బాధపడడం చిత్రంగా వుందంటూ ఫ్యాన్స్‌ తెగ ట్వీట్లు చేస్తున్నారు.