Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీస్ వీరగ్రంథం ముహూర్తం ఖరారు.. ఆహ్వానపత్రిక ఇదే..

శనివారం, 11 నవంబరు 2017 (14:04 IST)

Widgets Magazine

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను రూపొందిస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతోనే సంచలనం మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి వర్మ ఆకట్టుకున్నాడు. చంద్రబాబు అధికార దాహానికి ఎన్టీఆర్ బలయ్యాడని.. ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకులు అమాయకులు అని లక్ష్మీ పార్వతీ విమర్శిస్తున్న వేళ... వర్మ సినిమాకు కౌంటర్‌గా లక్ష్మీస్ వీరగ్రంథం తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా, మరో అడుగు ముందుకేసి లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. నవంబర్ 12 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్యలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ను ఎన్టీఆర్ సమాధి వద్దే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జయం మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. సినిమా ముహూర్తానికి సంబంధించిన ఆహ్వానపత్రికను ఫేస్‌బుక్ ద్వారా కేతిరెడ్డి విడుదల చేశారు. ముహూర్తపు పూజకు అందరూ ఆహ్వానితులే కేతిరెడ్డి ఆహ్వానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భాగమతి సినిమాలో అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు

బాహుబలి-2 తరువాత అనుష్క చేస్తున్న చిత్రం భాగమతి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగానే ...

news

గరుడ వేగ 10 రోజులు వుందనగా గుండెపోటు వచ్చింది: రాజశేఖర్

గరుడ వేగ సినిమా ద్వారా హీరో రాజశేఖర్‌ హిట్ కొట్టేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ...

news

నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్

రేణూ దేశాయ్ అంటే చటుక్కున పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే పిలిచేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ...

news

అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు వర్మ అట

వివాదాలు చుట్టుముట్టినా తెలుగులో బంపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ ...

Widgets Magazine