Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారిన మహేష్ బాబు.. ఏకంగా ఏడో స్థానానికి?

మంగళవారం, 27 జూన్ 2017 (12:58 IST)

Widgets Magazine

స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో గత 2015లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది మరింత దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో తొలి స్థానాన్ని మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, ఫవాద్ ఖాన్‌‌లు ఉన్నారు. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ 22వ ర్యాంకులో నిలవగా రానా 24, ధనుష్ 26 స్థానాల్లో నిలిచారు. 
 
ఇకపోతే, ఈ లిస్టులో బాహుబలి నటులు దక్షిణాది నుంచి ప్రభాస్ 22, రానా 24 స్థానాల్లో నిలిచారు. ఇక ధనుష్‌కు 26వ ర్యాంకు లభించింది. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు, స్పైడర్ విడుదలకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజయ్యే అవకాశం ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డైరెక్టర్ చెపితే విప్పేస్తానంటున్న పూజా హెగ్డే... పర్సనల్ టచ్...

తెలుగు వెండితెరపై 'ఒక లైలా కోసం' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ముకుంద'తో మంచి ...

news

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన

పంజాబీ అమ్మాయే అయినా తెలుగువారికంటే బాగా తెలుగు మాట్లాడే అద్భుత హీరోయిన్ ఆమె. ఇప్పుడంటే ...

news

తీసిన సినిమాలు ఎన్నిసార్లు తీస్తావు "హరీష్ శంకరా"???

హరీష్ శంకర్ ఎంత ఎనర్జీ ఉన్న డైరెక్టరో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో ...

news

వెలగని "ట్యూబ్‌లైట్".. పని చేయని రంజాన్ సెంటిమెంట్!

రంజాన్ పర్వదినానికీ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఒక అవినాభావ సంబంధం ఉంది. రంజాన్‌కు ...

Widgets Magazine