గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (14:03 IST)

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు

deadbody
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఓ గాయకుడు వేదికపై పాటపాడుతూ కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 యేళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
1978లో విడుదలైన హీందీ చిత్రం "టూటే ఖి"లోనే సినిమాలో ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ మాన హో తుప్ బేహద్ హసీన్ అనే పాట పాడుతూనే కుప్పకూలిపోయాడు. పాటను ఆలపిస్తుండటగానే, వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన చేతిలో నుంచి మైక్ కిందపడిపోడాన్ని గమనించిన పక్కనవున్నవారు ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు.