Widgets Magazine Widgets Magazine

తారక్‌కి కరెక్ట్ మొగుడు అభయ్ కుట్టి.. మంచు మనోజ్‌కి నీళ్లు తాగించాడు..

ఆదివారం, 4 జూన్ 2017 (14:37 IST)

Widgets Magazine

టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ ఇటీవల జనతా గ్యారేజ్ సెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌కు అభయ్ నీళ్లు తాగించాడు.. ఇదేంటి నీళ్లు తాగించాడా? వామ్మో.. అభయ్ మనోజ్‌కు ముప్పు తిప్పలు పెట్టించాడా అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. మంచు మనోజ్‌కు అభయ్ స్వ‌యంగా ఓ గాజు గ్లాసులో నీరు తీసుకువ‌చ్చి తాగించాడు. 
 
ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ అని పేర్కొన్నాడు. అంతేకాదు అభ‌య్ ఎనర్జీ ఎన్టీఆర్ ఎనర్జీ క‌న్నా వందరెట్లు అధిక‌మ‌ని మ‌నోజ్‌ అన్నాడు. మంచు మ‌నోజ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో అటు మంచు అభిమానులను, ఇటు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రిస్తోంది. 
 
మంచు మనోజ్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఆ ట్వీట్‌ను 1800 మంది రీట్వీట్ చేశారు. సుమారు ఆరు వేల మంది కామెంట్ చేశారు. అయితే మనోజ్ ట్వీట్‌కు తారక్ ఇంకా నోరు తెరవలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీ జగన్నాథ్‌ సినిమాలో బాలయ్య లుక్ లీక్: సోషల్ మీడియాలో హల్ చల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి ...

news

రంగీలా మళ్ళీ వచ్చేస్తోంది.. ఐటెంసాంగ్‌తో రీ ఎంట్రీ..

రంగీలాతో ఓ ఊపు ఊపేసిన ఊర్మిళ.. మళ్లీ హాట్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో అంతం, ...

news

దాసరి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుంది: మోహన్‌బాబు

దర్శకరత్న దాసరి నారాయణ రావు పార్థివదేహాన్ని కడచూపు చూసేందుకు సినీ రంగంలోని కొందరు ...

news

న్యూయార్క్‌‌లో మా మధ్య ప్రేమ చిగురించింది.. గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్: చైతూ

'ఏం మాయ చేశావో' సినిమా షూటింగ్ సందర్భంగా న్యూయార్క్‌లో తమ మధ్య ప్రేమ చిగురించిందని.. ...