Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాయిపల్లవి కోసం థియేటర్ల వద్ద క్యూకట్టిన అభిమానులు

శనివారం, 23 డిశెంబరు 2017 (21:14 IST)

Widgets Magazine

'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సాయిపల్లవి. తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్‌లు అందరినీ కట్టిపడేశాయి. యువ హీరోయిన్లలో ఇప్పుడు టాప్ సాయిపల్లవే. ఫిదా తరువాత ఆమె నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. నానితో కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలై భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. థియేటర్ల వద్ద ఏ అభిమానిని అడిగినా సాయిపల్లవి ఈ సినిమాలో ఉందిగా అందుకే సినిమా చూడటానికి వచ్చాము అని చెబుతున్నారు.
sai pallavi
 
మరోవైపు నాని కోసం కాలేజీ అమ్మాయిలు థియేటర్లకు భారీగా వస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబడుతోంది. 21వ తేదీ మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లోను 12 కోట్ల 26 లక్షల రూపాయల వసూళ్ళను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల రూపాయలను వసూలు చేసింది. విదేశాల్లో కూడా సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అభిమానుల అంచనాను మించి సినిమా ఉండటంతో అభిమానులు థియేటర్ల వద్ద క్యూకడుతున్నారు. ఏ షో చూసినా హౌస్‌ఫుల్ బోర్డే కనిపిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మీ సేల్స్ కోసం అలా చెప్పాలా? వెళ్లండి వెళ్లండి: పూజా హెగ్డే

నా చిన్నప్పటి నుంచి ఎంతోమందిని చూశా. కొంతమంది స్నేహితులు నోరుతెరిస్తే అబద్ధాలే. నాకు అది ...

news

అయ్యా రజినీ... ఫ్యాన్స్‌ను పిలుచుడెందుకు? క్లారిటీ ఇయ్యవయ్యా...

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. తమిళనాడులో ఇప్పటికే ...

news

ఫేస్‌బుక్‌లో హీరో నాని "ఎంసీఏ" ఫుల్‌మూవీ

నాని హీరోగా నటించి గత గురువారం విడుదలైన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). సాయిపల్లవి ...

news

సల్మాన్ - శిల్పాశెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ...

Widgets Magazine