గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 జులై 2023 (15:37 IST)

త్యరలో సెట్ పైకి వెళ్లనున్న మోహన్‌లాల్, జీతేంద్ర చిత్రం వృషభ

Mohanlal and Jeetendra
Mohanlal and Jeetendra
మెగాస్టార్ మోహన్‌లాల్ నటించనున్న పాన్ ఇండియా ద్విభాషా తెలుగు మలయాళ చిత్రం వృషభ. బాలాజీ టెలిఫిల్మ్స్ Connekkt Media మరియు AVS స్టూడియోస్‌తో భాగస్వాములుగా రూపొందబోతుంది. ఫామిలీ సెంటిమెంట్ తో పాటు విఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఈ చిత్రం తరతరాలు దాటిన ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుంది. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న వృషభ 2024 లో  అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది, 
 
ఈ సినిమా జులై  నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రయూనిట్ ప్రకటనలో పేర్కొంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకు ఏక్తాఆర్‌కపూర్, బాలాజీమోషన్పిక్, విశాల్గుర్నాని, శ్యాంచిల్లింగ్ టెక్నీకల్ టీం.