Widgets Magazine

డ్రగ్స్ మత్తులో ఉన్నది ముమైత్ ఖానే...

శుక్రవారం, 14 జులై 2017 (15:02 IST)

Widgets Magazine

తెలుగు సినీ జగత్తు మత్తులో ఊగుతోందన్నది అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా 8 మంది ప్రముఖులకు ఉన్నారని వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయన్నది తెలిసిందే. అందులో ప్రధానంగా ఐటమ్ సాంగ్స్‌కు పేరొందిన ఒకప్పటి నటి కూడా ఉందన్న విషయం బయటపడింది. ఆమె ఎవరో కాదు ముమైత్ ఖాన్. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 ఐటమ్ సాంగ్‌తో యువకుల గుండెల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్న ముమైత్ గత కొన్నిసంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది.
 
ఐతే ఈమె పేరును బయటకు రానివ్వలేదు సినీవర్గాలు. కారణం పేర్లు బయటపడితే వారి జీవితం నాశనమవుతుందని, ముమైత్ డ్రగ్స్‌కు ఎక్కువ అడాప్ట్ అవ్వడానికి కారణం కూడా ఉందట. అదే ఆమెకు సినిమాలు దూరమవడమే. అందుకే ఆమె డ్రగ్స్‌కు దగ్గరైనట్లు తెలుస్తోంది. ముమైత్ పేరు ప్రస్తుతం వినిపించడంతో సినీవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముమైత్ అభిమానులు ఈ విషయాన్ని నమ్మడం లేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ దందా : ఇన్‌స్టాగ్రామ్‌లో వేదాంతం వల్లిన ఛార్మీ.. అందరి నోట అదే మాట..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ ఛార్మీ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

పటేల్ సర్ రివ్యూ రిపోర్ట్-రివేంజ్ డ్రామా: జగపతి బాబు వన్ మేన్ షో.. నటన అదుర్స్

సింథటిక్ డ్రగ్‌‌ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ ...

news

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ...

news

సమంతకు ప్రతీరోజూ శృంగారం ఉండాలట.. పెళ్లయ్యాక ఇంట్లోనే కూర్చోమంటారా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాలి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు సోకినట్లుంది. ...