Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని?

మంగళవారం, 20 జూన్ 2017 (14:35 IST)

Widgets Magazine

నటీమణులు ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ (29) ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లో నటిస్తున్న ఈమె అలహాబాద్ నుంచి ముంబైలోని జుహూ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో బస చేస్తోంది. శ్రీవాస్తవకు ఆమె కుటుంబీకులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటి ఓనర్‌కు కాల్ చేశారు. 
 
దీంతో అంజలి ఫ్లాటుకు వెళ్లిన ఓనర్.. మరో కీతో ఫ్లాటును తెరచి చూశాడు. ఆ సమయంలో గదిలోని సీలింగ్ ఫ్యానుకు అంజలి శ్రీవాస్తవ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి షాక్ తిన్నాడు. ఆపై ఫ్లాట్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. శ్రీవాస్తవ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం రిపోర్టుకు పంపారు. అయితే శ్రీవాస్తవ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mumbai Dead Apartment Bhojpuri Actress Anjali Srivastava

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి బాయ్స్‌' కోసం కరణ్ జోహార్ పార్టీ.. తరలివచ్చిన యువ తారామణులు

హిందీలో 'బాహుబలి 2' చిత్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ బాహుబలి బాయ్స్ కోసం (ప్రభాస్, రానా) ఓ ...

news

జక్కన్న ముసిముసి నవ్వులు... అల్లు అరవింద్ కుతకుత... కోటిన్నర కారులో రాజమౌళి(వీడియో)

బాహుబలి దెబ్బకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగని రాజమౌళికి ...

news

బాడ్కో... మక్కెలిరగ్గొడతా : 'ఫిదా' కోసం సాయి పల్లవి డబ్బింగ్ (Video)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ...

news

''క్షణం'' సినిమాకు నామినేషన్లు.. అడివి శేషుకు, అనసూయకు అవమానం.. ఎన్టీఆర్ వెనక తోక?

జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అవార్డుల పంట పండింది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో ...

Widgets Magazine