బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (12:44 IST)

టీడీపీని గెలిపించిన పవన్ కళ్యాణ్.. బాలయ్యకు తెలియదా : నాగబాబు ప్రశ్న (వీడియో)

హీరో బాలకృష్ణను మెగా బ్రదర్ నాగబాబు మరోమారు టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన తన సోదరుడు పవన్ కళ్యాణ్ తెలియదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉంటారనీ, ఒక్క స్టారే ఉండరన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాగబాబు యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వీక్షించండి.