Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగచైతన్య పుట్టినరోజు.. సవ్యసాచి ఫస్ట్ లుక్..

గురువారం, 23 నవంబరు 2017 (12:57 IST)

Widgets Magazine

కొత్త పెళ్లికొడుకు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని సవ్యసాచి ఫస్ట్ లుక్ విడుదలైంది. న‌వంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. టాలీవుడ్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న నాగచైతన్య.. వివాహానికి అనంతరం తొలిపుట్టిన రోజును సవ్యసాచి సినీ యూనిట్ మధ్య జరుపుకున్నారు. ఇక నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన చైతూ ఫస్ట్ లుక్‌ను ఇందులో చైతన్య శ‌క్తిమంత‌మైన పాత్రలో నటిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.


 
వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మారుతి దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌ నటించనున్నాడు. ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''హలో''లో అఖిల్ తల్లిదండ్రులు ఎవరో తెలుసా?

''హలో'' చిత్రంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు. అతని కెరీర్‌లో ఇది రెండో సినిమా. ...

news

వడ్డీ మాఫియా కింగ్ అన్బు.. అజిత్‌ను గదిలో బంధించి.. మీటర్ వడ్డీ అడిగాడట..

సినీ రంగాన్ని వడ్డీ మాఫియా కుదిపేస్తోంది. తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఫైనాన్షియర్ల అప్పుల ...

news

పద్మావతిపై పరిపూర్ణానంద కామెంట్స్

పద్మావతి సినిమాపై వివాదం కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ ...

news

రత్తాలుకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన చిరు... జూలీకి ఆల్ ది బెస్ట్ (వీడియో)

కత్తి రీమేక్ ఖైదీ 150లో రత్తాలు రత్తాలు పాటకు మెగాస్టార్ చిరంజీవి సరసన చిందేసిన రాయ్ ...

Widgets Magazine