Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతు-సమంతలు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి... నాగార్జున, సమంతకు కేటీఆర్ చీర

మంగళవారం, 31 జనవరి 2017 (20:52 IST)

Widgets Magazine

నాగార్జున త్వరలో తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లి చేయబోతున్నారు. మొన్ననే నాగచైతన్య- సమంతల నిశ్చితార్థం జరిగింది. ఈ నేపధ్యంలో అందరూ వారి పెళ్లెప్పుడు చేస్తారూ అని అడుగుతున్నారు. దీనికి నాగార్జున ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతు జనవరిలో ఎంగేజ్మెంట్ అన్నాడు... అలాగే చేసేశాను. ఇక పెళ్లి విషయం కూడా అంతే. ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామని అడిగితే అలా చేసేందుకు తను సిద్ధంగా వున్నానని వెల్లడించారు. తను నటిస్తున్న ఓ నమో వేంకటేశాయ చిత్రం విశేషాలను కూడా చెప్పారు. ఈ చిత్రంలో భక్తుడు- వేంకటేశ్వర స్వామి సంవాదం ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
samantha-ktr
 
ఇకపోతే సమంత మంగళవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వుండేందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు చేనేత చీరను బహూకరించారు. నాగచైతన్యతతో నిశ్చితార్థం జరిగిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దాసరి అన్నవాహికకు రాపిడి ఏర్పడింది... సెన్సిటివ్ ఇష్యూ... మళ్లీమళ్లీ అడగొద్దు....

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య సమస్య చాలా సున్నితమైనదనీ, దాని గురించి తమను ...

news

రామ్ చరణ్ పుట్టినరోజు ముందే వచ్చేసిందా? ఈవిధంగా ముందుకు పోతున్నారు....

ఖైదీ నెం 150 చిత్రంతో నిర్మాతగా ఫస్ట్ స్టెప్పులోనే సూపర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ధృవ ...

news

లండన్‌లో బిజీ బిజీగా నయనతార.. బిల్లా 2 డైరక్టర్‌తో ఏం చేస్తుందో తెలుసా?

కొరియోగ్రాఫర్‌తో ప్రేమాయణానికి ఎప్పుడు చెక్ పెట్టిందో అప్పటి నుంచి నయనతార ఫుల్‌బిజీగా ...

news

శాతకర్ణికి చెక్ పెట్టిన శతమానం భవతి కలెక్షన్లు.. నైజాంలో అదుర్స్

తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ...

Widgets Magazine