Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియా వారియర్‌లా చేతి వేళ్లకు ముద్దుపెట్టి తుపాకీ గురిపెట్టి? ఎవరు?

సోమవారం, 12 మార్చి 2018 (16:43 IST)

Widgets Magazine

మలయాళ కుట్టి ప్రియా వారియర్‌ కన్నీ గీటి సెలెబ్రిటీగా మారిపోయింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును పురస్కరించుకుని విడుదలైన ప్రియా వారియర్ హావభావాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోతో ఇంటర్నెట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్‌ సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. తాను చదివే కాలేజీ చాలా స్ట్రిక్ట్ అని.. మొబైల్స్ యూజ్ చేయకూడదని చెప్పింది. తాను వన్ ప్లస్ మొబైల్‌కి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో తన వద్ద వన్ ప్లస్ మొబైల్ ఉందని, కానీ అందులో సిమ్ లేదని చెప్పింది. తనను ఇప్పటికీ ఇంట్లో ఫోన్‌ వాడనివ్వరని తెలిపింది. మరీ అవసరమైతే తన తల్లి ఫోన్ వాడుతుంటానని చెప్పింది. ఇంట్లో హాట్‌స్పాట్ ఆన్ చేసి ఉంటే, తన ఫోన్ వాడుతానని వెల్లడించింది.
 
ఇకపోతే.. ప్రియా ప్రకాష్ వారియర్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆమెను అనుకరిస్తూ వీడియో పోస్ట్ చేయగా, తాజాగా ప్రముఖ గాయని నేహా కక్కర్ కూడా చేతి వేళ్లకు ముద్దుపెట్టి ప్రియా వారియర్‌లా తుపాకీ గురిపెట్టి పేల్చింది. ప్రియా వారియర్ ప్రభావం తనపై పడిందంటూ సరదా కామెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
 

Some #Effect on Me.. ♥️Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రియా ప్రకాష్ వారియర్ నేహా కక్కర్ వీడియో వైరల్ Priyavarrier Video Viral Oruadaarlove Neha Kakkar Priya Prakash Varrier

Loading comments ...

తెలుగు సినిమా

news

రాఘవేంద్రరావు, వెంకటేశ్, సునీల్ కాంబోలో సినిమా.. ఎలా వుంటుందో?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొత్త మూవీ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ హీరో ...

news

నాగార్జున - నాని మ‌ల్టీస్టార‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ ...

news

నా ఫోన్ నెంబర్‌ని సన్నీలియోన్ పోర్న్‌ ఇండస్ట్రీ వారికిచ్చింది: రాఖీసావంత్

పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌పై హాట్ సుందరి రాఖీసావంత్ సంచలన కామెంట్స్ ...

news

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి కన్నుమూత

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి ఈ రోజు వైజాగ్‌లో కన్నుమూశారు. దాదాపు 180కు పైగా ...

Widgets Magazine