Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భళ్లాలదేవుడికి సంకెళ్లు వేసిన తేజ... 'నేనే రాజు నేనే మంత్రి' డైలాగ్ అదిరింది...

మంగళవారం, 6 జూన్ 2017 (15:25 IST)

Widgets Magazine

బాహుబలి చిత్రంలో భళ్లాల దేవుడు పాత్రలో రానాను చూస్తే చిన్నపిల్లలు లాగులు తడుపుకుంటారు. అలాంటి భళ్లాల దేవుడు ఇప్పుడు కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. అది కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడితో. ఆ దర్శకుడు మరెవరో కాదు చిత్రం, నువ్వు-నేను, జయం వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టిన దర్శకుడు తేజ. ఇటీవలి కాలంలో ఏ చిత్రం చేసినా చేతులు కాలుతూ వున్నాయి తప్పించి పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపధ్యంలో ఆయనకు సూపర్ సక్సెస్ లో వున్న రానా అవకాశం ఇవ్వడం విశేషమే. 
rana
 
రానాతో తీస్తున్న చిత్రం పేరు నేనే రాజు నేనే మంత్రి అని నామకరణం చేశారు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. దివంగత నిర్మాత రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం తాలూకు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో రానాకు సంకెళ్లు వేసి వున్నాయి. జైల్లోకి వెళుతున్న రానా.. . నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా... నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా అంటూ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగులు చూస్తుంటే భళ్లాలదేవ రానా తదుపరి చిత్రం పైన భారీ అంచనాలే నెలకొని వున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్‌కు తోడు దొరికిన గోపాలకృష్ణుడు.. బాహుబలి పాతాళ భైరవికి కాపీ అట..?

బాహుబలి సినిమాపై సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ...

news

మీకు దండం పెడతా... మహేష్‌ పక్కన నటించను.. ఎవరు..?

మిల్కీ బాయ్... మహేష్‌ బాబు. ఆయన పక్కన నటించాలంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. తెలుగు ...

news

డీజే.. గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో పాటలోని పదాల్ని తొలగిస్తాం: హరీష్ శంకర్

బన్నీ, ద‌ర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ...

news

పవన్‌కు మాజీ భార్యగానే మిగిలిపోతా.. రెండో పెళ్ళి మాత్రం చేసుకోను: రేణూ దేశాయ్

ఖుషీ, జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ సరసన నటించి ఆయన్నే మనువాడి.. ఆపై ఆయనకు ...

Widgets Magazine