Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

‘థ్యాంక్యూ బాబాయ్’ అంటూ రానాకు నాని రీ ట్వీట్... "నిన్ను కోరి" టీజర్ రిలీజ్

శుక్రవారం, 9 జూన్ 2017 (16:58 IST)

Widgets Magazine

నేచురుల్ స్టార్ నాని హీరోగా డివివి ఎంటర్‌టైన్‌‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, ఈనెల 23న విడుదల చేసేందుకు ప్లాన్ వేశారు. ఇందులో హీరోయిన్‌గా నివేదా థామస్ నటిస్తోంది.
ninnu kori movie still
 
"ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ.. అన్ని అల‌వాట్లూ ఉన్నవాడిని ప్రేమిస్తారు.. ఏ అల‌వాట్లూ లేని వాడిని పెళ్లి చేసుకుంటారు’ అంటూ నాని చెప్పే డైలాగ్ అల‌రిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేయగా, దీన్ని హీరో రానా తిలకించి... ఈ టీజ‌ర్ ఎంతో బాగుంద‌ని, ఈ సినిమా యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెబుతున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు.
 
రానా ట్వీట్‌కు హీరో నాని స్పందించారు. ‘థ్యాంక్యూ బాబాయ్’ అని కామెంట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. కాగా, గురువారం రాత్రి విడుదల చేసిన ఈ ట్వీట్‌కు అపుడే లక్షల్లో క్లిక్స్ వచ్చేశాయి. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రను పోషించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాశీనాథుని విశ్వనాథ్ పేరిట అవార్డు... నటి తులసి గురుభక్తి...

తల్లిదండ్రులు తరవాత స్థానం గురువుదే... ఇదీ గురువుకి మనం ఇచ్చే గౌరవం! కళాకారులకు కొండంత ...

news

నేను ఎంత ఓపెన్ చెయ్యమని చెప్పినా ప్రభాస్ ఓపెన్ చేయడంలేదు... ఏం చేసేది?

సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో కొంతమంది నటీనటులు మాత్రమే యాక్టివుగా వుంటారు. చాలామంది ...

news

బికినీ దుస్తుల్లో చేతిలో పెగ్గు... మందు కొడుతూ రెచ్చిపోయిన హాట్ మోడల్

హాలీవుడ్ హీరోయిన్లు లేదా మోడల్స్‌కు హద్దులంటూ ఏవీవుండవు. ఫలితంగా తమ ఇష్టానుసారంగా ...

news

ఛీ.. ఛీ... బోడిమూతి ప్రభాస్... అలాగైతే 'సాహో'...

ప్రభాస్... అంటే కోరమీసం... బాహుబలిలో అమరేంద్ర బాహుబలి వీరుడిగా కనిపించి కత్తిలా నటించాడు. ...