సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:30 IST)

రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన నితిన్ భార్య.. వైరల్

Nithin
Nithin
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న నితిన్, షాలిని కందుకూరి పెద్దల అంగీకారంతో జూలై 2020లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. షాలిని ఇటీవల తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షాలిని తన భర్త రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై షాలిని "జూలై 23" అని రాశారు. నితిన్, షాలినిల ఫోటోలపై నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాలిని తరచుగా తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నితిన్‌కి సంబంధించిన పోస్ట్‌లను కూడా పంచుకుంటుంది.