Widgets Magazine

డబ్బుకు కక్కుర్తిపడి పాడుపని చేసిన పాకిస్థాన్ మోడల్

మంగళవారం, 4 జులై 2017 (13:45 IST)

Widgets Magazine
pakistan model

పాకిస్థాన్ మోడల్ ఒకరు తలదించుకునేలా ఓ పాడుపని చేశారు. డబ్బుకు కక్కుర్తిపడిన ఆ నటి అలా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్‌లో మోడల్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న సుందరి అయ్యన్ అలీ. ఈమె డబ్బుకు కక్కుర్తిపడి కరెన్సీ స్మగ్లింగ్‌కు పాల్పడింది. 
 
ఇస్లామాబాద్ నగరంలోని బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులకు అయ్యన్ అలీ బ్యాగులో 506,000 డాలర్లు లభించాయి. పాక్ కస్టమ్స్ అధికారులు డాలర్లను స్వాధీనం చేసుకొని నిందితురాలైన మోడల్‌ను కస్టమ్స్ కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ కేసును విచారించిన జడ్జి ఆమెను అరెస్టు చేయాలని వారెంట్ జారీచేశారు. గతంలోనూ ఈ మోడల్ పై దుబాయ్ విమానంలో 500,000 డాలర్లను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. అప్పడు కోర్టు ఉత్తర్వులతో అయ్యన్ అలీ రావల్ పిండీ అధిలా జైలులో నాలుగునెలల జైలు శిక్ష అనుభవించారు. అయినా తన తీరు మార్చుకోకుండా మరోమారు జైలుపాలయ్యారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం

బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో ...

news

లవర్ బాయ్ సిద్ధుతో రేష్మి డేటింగ్ నిజమేనా?!!

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ ...

news

ఎన్టీఆర్ శత్రువులెవరో - మిత్రులెవరో అందులో వెల్లడిస్తా : రాంగోపాల్ వర్మ

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ...

news

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ఫోటోకు రూ.కోటి పుచ్చుకుంటుందట..?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ...