నేనే జయసుధను... పిక్స్ పోస్ట్ చేసిన పాయల్ రాజ్‌పుత్(ఫోటోలు)

Payal Rajput
Last Modified గురువారం, 10 జనవరి 2019 (15:49 IST)
ఆర్ఎక్స్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అంటే కుర్రకారు హీటెక్కిపోతారు. ఎందుకంటే... ఆ చిత్రంలో ఆమె నటన అలాంటిది మరి. ఇక అసలు విషయానికి వస్తే... పాయల్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అవేంటంటే... ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఆమె జయసుధ పాత్రలో నటించిందట. వాటి తాలూకు ఫోటోలను షేర్ చేసింది. తను జయసుధగా నటించాననీ, కొద్దిసేపే అయినప్పటికీ బాగా ఎంజాయ్ చేసానంటోంది ఈ సెక్సీ బ్యూటీ.
Payal Rajput

అంతేకాదు... తాజాగా ఇన్‌స్టాగ్రాంలో స్వెట్టర్ పైకి లేపుతూ పెట్టిన మరో ఫోటో ఇప్పుడు దుమ్ము రేపుతోంది. మరి పాయల్ హీట్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది.
Payal Rajput
దీనిపై మరింత చదవండి :