శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (12:52 IST)

ఓడిపోయివారి వక్షోజాలు మరొకరు టచ్ చేయాలి.. ఇదే పూనమ్ పాండే ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ గేమ్‌ (వీడియో)

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే. తన అందచందాల ఆరబోతతో పాటు వివాదాస్పద హాట్ ఫోటోలతో ఆమె బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకుంది. పైగా, ‘సెక్సీ యోగా’, ‘నో బ్రా డే’, ‘జంగిల్‌ బూబ్స్‌’ అంటూ రకరకాల పేర్లతో వీడియోలు ర

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే. తన అందచందాల ఆరబోతతో పాటు వివాదాస్పద హాట్ ఫోటోలతో ఆమె బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకుంది. పైగా, ‘సెక్సీ యోగా’, ‘నో బ్రా డే’, ‘జంగిల్‌ బూబ్స్‌’ అంటూ రకరకాల పేర్లతో వీడియోలు రిలీజ్‌ చేసి దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించింది. తాజాగా ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ పేరుతో మరో సంచలన వీడియో రిలీజ్‌ చేసింది.
 
ఓ విదేశీ యువతితో కలిసి ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ గేమ్‌ ఆడిన పూనమ్‌ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ గేమ్‌లో ఎవరు ఓడిపోతే వారి వక్షోజాలను మరొకరు టచ్‌ చేస్తారు. కొన్ని సెకన్ల పాటు ఈ ఆట ఆడి పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు రాకపోయినప్పటికీ... ఈ తరహా పచ్చి బూతు చేష్టలతో ఈ అమ్మడు బాగానే పాపులారిటీ సంపాదించుకుంటోంది.