Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)

Widgets Magazine
cherry - ntr

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. ఇపుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్రను ఓ పాపులర్‌తో వేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ మల్టీస్టారర్ చిత్రంలో పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురి పేర్లని కూడా సెలక్ట్ చేసినట్టు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీ స్టారర్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ss Rajamouli Popular Hero Multi-starrer Movie Villain Role

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ ...

news

భారతీయ చిత్రాల వల్లే అత్యాచారాలు : పాకిస్థాన్ యూత్

భారతీయ చిత్ర పరిశ్రమ(బాలీవుడ్) వల్లే తమ దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని పాకిస్థాన్ ...

news

మేమిద్దరం చాలా క్లోజ్.. కానీ, ఆ రిలేషన్ లేదు: రకుల్ ప్రీత్

హీరో దగ్గుబాటి రానాతో తనకున్న సంబంధంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తామిద్దరం ...

news

బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి లేదు : శృతిహాసన్

అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే బాగా రాణిస్తోంది. ...

Widgets Magazine