Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బుల్లితెరలో సంసారం దిద్దుబాటు కాదు... నిప్పులు పోస్తున్నారు... 'మెంటల్ కృష్ణ'

సోమవారం, 10 జులై 2017 (15:32 IST)

Widgets Magazine
posani krishnamurali

బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఆ కార్యక్రమాలకు వస్తున్న కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయని, అయితే వారిని బుల్లితెరలో నిర్వహించే కార్యక్రమాలకు తీసుకొచ్చి వారు జీవితంలో మళ్ళీ కలవనీయకుండా చేసేస్తున్నారని మండిపడ్డారు పోసాని. ఒకవేళ తమ ఎపిసోడ్ సమయానికి కుటుంబాలు దొరక్కపోతే చిన్న ఆర్టిస్టులు తీసుకొచ్చి వారితోనే గందరగోళం చేయిస్తున్నారని, ఇదంతా కొన్ని టీవీ ఛానళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు.
 
దాంతో ఆగలేదు పోసాని.. ఇలాంటి కార్యక్రమాలు ఎత్తెయ్యాలని, దీన్ని చూస్తున్న కొన్ని కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. పోసాని చేసిన వ్యాఖ్యలపై కొంతమంది బుల్లితెర నటులు మండిపడుతుంటే మరికొంతమంది మాత్రం ఏకీభవిస్తున్నారు. పోసాని చెప్పినవాటిల్లో ఎలాంటి తప్పులేదంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాల్లోకి మాజీ సిఎం భార్య.. ఆమెను చూస్తే...!

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ...

news

టీవీ లైవ్‌లో బోరున విలపించిన శ్రీదేవి... వీడియో

'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర ...

news

మహాదేవుడి లాంటి భర్త లభించాలంటే.. 16 సోమవారాలు వ్రతమాచరించాలి..

మహాదేవుడు.. ముక్కంటి... పరమేశ్వరుడు.. ఈశ్వరుడు... అంటూ పలు నామాల్లో పిలువబడే ఆదిదేవుడు ...

news

పిచ్చెక్కిస్తోన్న శివాని... అదొక్కటే నమ్ముకుంటే దెబ్బతింటావని చెప్పా... రాజశేఖర్

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ ...

Widgets Magazine