Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శర్వా మా ఇంటి హీరో.. రేపటి సూపర్‌స్టార్‌: ప్రభాస్‌ రాజు

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (07:09 IST)

Widgets Magazine
prabhas

శర్వానంద్ మా ఇంటి హీరో అని 'బాహుబలి' కథానాయకుడు ప్రభాస్ అన్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'రన్‌ రాజా రన్' చిత్రం ఎవరో తీయాలని అనుకుంటున్నప్పుడు వంశీ.. శర్వా పేరు సూచించారు. ఆ సినిమాతో శర్వాకు మేమంతా ఫ్యాన్స్‌ అయిపోయాం. డైరెక్టర్‌ మారుతీ సినిమాలు బాగుంటాయి. పడి పడి నవ్వేలా చేస్తాయన్నారు. 
 
సాధారణంగా ఒక మనిషిని నవ్వించాలంటే మామూలు విషయం కాదు. ‘ప్రేమ కథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాల్లాగానే ఇది కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. తమన్‌ చక్కని స్వరాలు సమకూర్చారు. చిత్ర బృందం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. రేపటి సూపర్‌స్టార్‌ మన శర్వా’ అని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 విజేత శివబాలాజీ.. రూ.50 లక్షల ప్రైజ్ మనీ

హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా, ఆద్యంతం ఆసక్తిగా మొత్తం 70 రోజుల పాటు సాగిన బిగ్ ...

news

ఆ హీరోయిన్ కోసం క్యూకడుతున్న కోలీవుడ్ హీరోలు..

తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం టాప్ ...

news

చైనాలో '2.0' భారీ రిలీజ్.. 16 వేల థియేటర్స్‌లో స్క్రీనింగ్

'బాహుబలి ది బిగినింగ్' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి ...

news

‘రావణా బాక్సాఫీసు సింహాసనా’... 'జై లవ కుశ' కలెక్షన్స్ వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన ...

Widgets Magazine