శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 27 జులై 2016 (20:58 IST)

మంచుకు నో చెప్పిన నటి... మంచు అంటే మరీ అంత ఇదా...?

మంచు మనోజ్‌తో సినిమా చేసేందుకు 'కంచె' ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ నో చెప్పిందని తెలుస్తోంది. సత్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మొదటగా ఆమె పేరు విన్పించింది. దానికోసం చర్చల కూడా జరిపారు. కానీ ఎందుకనో షడెన్‌గా తనకు సాధ్యపడదని చెప్పినట్లు తెలుస్తోంది.

'కంచె'తో గ్లామర్‌ పరంగా పేరు సంపాదించుకున్న ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. వేచి చూడాలన్న ధోరణిలో వుందని తెలుస్తుంది. మనోజ్‌ బాడీ లాంగ్వేజ్‌ రీత్యా ఆమెకు సరిపోడని కొందరంటున్నా... అసలు కారణం ఏదో వుందని చెబుతున్నారు.