Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు బాధపడుతున్నా : పూరీ

శనివారం, 12 ఆగస్టు 2017 (12:58 IST)

Widgets Magazine
puri - nbk

హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, బాలయ్య గురించి పూరీ ఓ కామెంట్స్ చేశారు. "నేను బాలకృష్ణ గురించి విన్నాను.. కానీ ఈ సినిమా ద్వారా ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. ఇంతకాలం బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అంటూ కామెంట్స్ చేశారు. 
 
తాను బాలకృష్ణకి వీరాభిమానిగా మారిపోయానని అన్నారు. అదేవిషయాన్ని అభిమానులకు మరోమారు గుర్తు చేస్తూ, 'ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే .. ఐ హ్యావ్ 101 ఫీవర్" అంటూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. అంతేకాదు, అచ్చు బాలకృష్ణ మాదిరిగా ఓ పోజు ఇచ్చేసి .. ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేహా ధూపియాకు యాక్సిడెంట్... కాపాడటం మానేసి, సెల్ఫీలకు ఎగబడిన జనం!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి ...

news

సాయిపల్లవికి తెలివిలేదా?... క్రేజ్‌ను 'క్యాష్' చేసుకోవడం తెలియదట?

సాయిపల్లవి.. సాయిపల్లవి... ఇపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు. దీనికి కారణం "ఫిదా" ...

news

నాకు చైతూకూ పెళ్లి ఎపుడో జరిగిపోయింది.. సమంత

తమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు ...

news

టార్చ్‌లైట్‌లో వేశ్యగా కనిపించనున్న సదా...

నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ ...

Widgets Magazine