Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేపు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తా : రజనీకాంత్

సోమవారం, 15 మే 2017 (12:02 IST)

Widgets Magazine
rajinikanth

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై తమిళనాట పెద్ద చర్చే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశం కానున్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానుల అభిప్రాయాలు సేకరించే నిమిత్తమే రజనీకాంత్ ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ.. ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన ఆయన, తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉంటానని అన్నారు. 
 
తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆర్మీకి విరాళంగా పైసా ఇవ్వం.. నిర్మాత శోభు : బాహుబలి మరో రికార్డు

భారత ఆర్మీకి బాహుబలి చిత్ర నిర్మాతలు భారీ మొత్తంలో విరాళం వార్తలు వచ్చాయి. వీటిపై ఆ చిత్ర ...

news

డేటింగ్ అంటూ చేస్తే ఖచ్చితంగా ఆ హీరోతోనే... జిమ్ వ్యాపారం బాగానే ఉందంటున్న హీరోయిన్!

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడికి భారతీయ వివాహ వ్యవస్థపై ...

news

వివేగం ట్రైలర్ ప్రపంచ రికార్డు క్రెడిట్ నాదేనని అక్షరహాసన్ గొప్పలు చెప్పుకుంటుందా?

సినీ లెజెండ్ కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ వివేకం సినిమా తనది భావించేసింది. ఈ ...

news

హెబ్బా పటేల్‌కు అవకాశాల వెల్లువ... పెళ్లిచూపులు విజయ్ దేవరకొండతో రొమాన్స్?

హీరోయిన్ హెబ్బా పటేల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి ...

Widgets Magazine