రాజుగారి గది-2 సెన్సార్ రిపోర్ట్.. సమంత, నాగ్ నటనే హైలైట్

శనివారం, 7 అక్టోబరు 2017 (14:40 IST)

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నాగార్జున నటించిన హారర్ మూవీ రాజుగారి గది2 సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. 
 
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఅండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో నాగార్జున, సమంత పాత్రల నటనే హైలైట్‌గా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. 
 
ఇక నాగార్జున, సమంత తొలిసారిగా నటించిన హారర్ థ్రిల్లర్ ఇదే. అంతేగాకుండా గ్లామర్ రోల్స్ కనిపిస్తూ.. టాప్ హీరోయిన్‌‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత రాజుగారి గది2లో దెయ్యంగా  కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Censor Samantha Akkineni Nagarjuna Seerat Kapoor Naga Chaitanya Raju Gari Gadhi 2

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరోయిన్ మారిస్తేనే సినిమా చేస్తా - ప్రిన్స్ కోపం ఎవరిపై..?

స్పైడర్ సినిమాలో నటించిన హీరో మహేష్‌ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య వార్ ...

news

మర్యాదగా మాట్లాడండి.. అలా చేస్తే పట్టించుకోను: పీకే ఫ్యాన్స్‌కు చిన్మయి వార్నింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లికి మద్దతుగా సింగర్ చిన్మయి ...

news

మహేష్ బాబు అంటే ఎవరో నాకు తెలియదు.. ఇలియానా

16వ ఏట సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత ...

news

సమంతకు ప్రముఖుల శుభాకాంక్షలు.. క్రేసా వెడ్డింగ్ గౌన్‌తో వెడ్డింగ్‌కు రెడీ

అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం అట్టహాసంగా జరిగింది. సమంతకు ట్విట్టర్ ద్వారా సినీ ...