Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ఒక్కటి కాకూడదని దేవుడిని ప్రార్థిస్తా... రకుల్

గురువారం, 17 మే 2018 (22:08 IST)

Widgets Magazine

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో కంటే ఇప్పుడు ఇంకా నాజూగ్గా తయారైంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఉన్నట్లుండి ఎలా సన్నగా అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు సినీపరిశ్రమలోని వారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నోరు కట్టి సన్నగా అయ్యాయని స్నేహితులకు చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్. 
Rakulpreet singh
 
నేను భోజన ప్రియురాలిని. నాకు తీపి వస్తువులు కనిపిస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు తినేస్తుంటారు. క్యాలరీలను కరిగిచేందుకు ఇక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం చేయాలి. అందుకే నోరు బాగా కట్టేశాను. అందుకే స్లిమ్‌గా తయారయ్యానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. 
 
ఫ్రూట్ సలాడ్‌లు ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా సమయాన్ని బట్టి తీసుకోవాలంటోంది రకుల్ ప్రీత్ సింగ్. బొద్దుగా అయిపోతున్నావు రకుల్ అంటూ చెప్పినవారు ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా సన్నబడ్డానని చెబుతున్నారు.. అది నాకు చాలా ఆనందాన్నిస్తోందని అంటోంది రకుల్.
 
ఇదంతా బాగానే ఉన్నా పండుగ సమయాల్లో మాత్రం తిండిని మానుకోవడం ఆపుకోలేను. అది నన్ను బాధలో నెట్టేస్తోంది అంటోంది. ఆ ఒక్కరోజు కావాల్సినంత స్వీట్లు తిన్నా లావు కాకుండా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. అలాంటి శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటానంటోంది రకుల్ ప్రీత్ సింగ్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Fitness Rakul Preet Singh

Loading comments ...

తెలుగు సినిమా

news

సామి-2: చియాన్ విక్రమ్ స్టైల్ అదిరింది.. ఫస్టు లుక్ వీడియో మీ కోసం..

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. ...

news

రంగమ్మత్తకు ఛాన్సులే ఛాన్సులు.. సచ్చిందిరా గొర్రె కోసం వెంకటలక్ష్మి వెయిటింగ్

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా ...

news

టాలీవుడ్‌లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?

టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ ...

news

తేజ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌? పేరు 'కాబోయిన అల్లుడు'

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ భారీ ...

Widgets Magazine