Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొరటాల శివ తదుపరి ప్రాజెక్టు సిద్ధం.. హీరో ఎవరో తెలుసా?

మంగళవారం, 11 జులై 2017 (12:58 IST)

Widgets Magazine

హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. రాం చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించనున్నారు.
koratala - ram charan
 
కాగా, చెర్రీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘రంగస్థలం 1985’ అనే సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్. అయితే.. ఈ చిత్రం తర్వాత చెర్రీ మణిరత్నం సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, మణిరత్న దర్శకత్వంలో చేయడం లేదని ఇపుడు తేలిపోయింది. 
 
'రంగస్థలం' తర్వాత తీయబోయే సినిమా గురించి రామ్‌చరణ్ ప్రకటించారు. తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ చిత్రం 2018 వేసవిలో సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చెర్రీ ఫేస్‌బుక్ పోస్టును ట్వీట్ చేశారు. 
 
కొరటాల శివ మూడు వరుస సూపర్ డూపర్ హిట్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2013లో మిర్చి (ప్రభాస్), 2015లో శ్రీమంతుడు (మహేష్ బాబు), 2016లో జనతా గ్యారేజ్ (జూ.ఎన్టీఆర్) చిత్రాలు రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అలాగే, 2018లో భరత్ అనే నేను చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ - కొరటాల కాంబినేషన్‌లో చిత్రం తెరక్కనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోయిన్ పవన్ ఫ్యాన్ అంటే నాకు నచ్చలేదు.. చిరు తర్వాతే పవన్: వరుణ్ తేజ్ (Juke box)

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. సాయి ప‌ల్ల‌వి తాజాగా న‌టిస్తున్న ఫిదా జూలై 21న ...

news

తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో: ఎంజీఆర్ పెరియప్ప.. శివాజీ చిత్తప్ప.. బాలయ్య డైలాగ్స్ అదుర్స్

తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సినిమా తెలుగులో ...

news

దర్శకేంద్రుడు.. బొడ్డుపై కొబ్బరికాయ, పువ్వులు విసరడంపైనే దృష్టి పెట్టాడు.. సారీ చెప్పని తాప్సీ

'ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై ...

news

సక్సెస్‌కు వరుస చిరునామా నాని.. నినుకోరి చిత్రం కలెక్షన్లు 3 రోజుల్లో 25 కోట్లు

ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చిన్నిచిత్రాల విషయంలో ఎవరూ దరిచేరడానికి కూడా సాహసించని రారాజు ...

Widgets Magazine