అసెంబ్లీని నిర్మించడం దండగ.. గ్రీన్ మ్యాట్ చాలు 'బాహుబలియన్ అసెంబ్లీ' రెడీ: వర్మ

మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:50 IST)

ramgopal varma

విభజనకు తర్వాత నిధులు లేక, స్పెషల్ స్టేటస్ లేకుండా.. స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి డబ్బెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఏపీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 
 
కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ అని వర్మ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ఏపీ ప్రభుత్వానికి ఓ గొప్ప సలహాను ఇస్తున్నానని.. అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్ ముందు నిర్వహించాలన్నారు. ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా వుంటుందని చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే అసెంబ్లీ ప్రపంచంలోని అన్నీ అసెంబ్లీల కంటే గొప్పగా వుంటుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది ''బాహుబలియన్ అసెంబ్లీ'' కాబట్టి అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ...

news

బిగ్ బాస్ 11: జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం.. ఏకిపారేసిన సల్మాన్ ఖాన్‌పై కేసు?

ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 ఆరంభంలోనే ...

news

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా ...

news

పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో ...