మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (18:20 IST)

బన్నీ ఫ్యాన్స్‌కు మస్తు మజా.. రాములో రాములా ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (video)

బన్నీ ఫ్యాన్స్‌కు మస్తు మజా.. రాములో రాములా ఫుల్ సాంగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది.

కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. తాజాగా ఈ సినిమాల్లోని ఫుల్ పాటల విజువల్స్‌ను ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ''రాములో రాములా అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ పాటను విడుదల చేశారు. 
 
ఈ పాటలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. ఈ పాటలో సునీల్, బ్రహ్మానందం ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచారు. టబు, జయరాం, సుశాంత్ వంటి తదితరులు ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకేముంది.. రాములో రాములా ఫుల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.