Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రిష్... నీ కోసం నా ట్విట్టర్ ప్రొఫైల్ పేరు మార్చుకున్నా: రానా దగ్గుబాటి

గురువారం, 12 జనవరి 2017 (12:53 IST)

Widgets Magazine

'గౌతమిపుత్ర శాతకర్ణి'పై వస్తున్న వార్తల గురించి తాను వింటున్నానని, ఇక సినిమా చూడకుండా ఆగలేనని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. 40 నిమిషాల క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, దర్శకుడు క్రిష్ కు గౌరవంగా తన ప్రొఫైల్ నేమ్‌ను 'లక్ష్మీపుత్ర రానా'గా మార్చుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు రానా ట్విట్టర్ ఖాతాలో పేరును సవరించుకున్నాడు. కాగా, రానా నటించిన 'ఘాజీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
కాగా, దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అతుల్ కులకర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల చేశారు. 
 
వ్యూహాలు.. ఎదురుదాడులు.. దేశభక్తితో అడుగుముందుకు వేసిన వైనం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్‌ను తీశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు స్కైన్ టచ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'గౌతమిపుత్ర శాతకర్ణి'పై వర్మ కామెంట్స్‌.. అవువు విజయం కాదు.. యధార్థ గెలుపు

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ...

news

'తెలుగు సినీ ఫీల్డ్‌కి చిరు కింగ్... కింగ్‌ ఎప్పుడూ తన సామ్రాజ్యాన్ని వదిలివేయకూడదు' : రాధిక

తెలుగు చిత్ర సామ్రాజ్యానికి మెగాస్టార్ చిరంజీవి ఎపుడూ కింగ్ అని.. కింగ్ ఎపుడు కూడా తన ...

news

యుఎస్‌లో 'ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్ల సునామీ.. "బాహుబలి - పీకే" చిత్రాలను బీట్ చేసిందా?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం అమెరికాలో కలెక్షన్ల సునామీ ...

news

‘ఖైదీ నెంబర్‌ 150’ సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన 'కత్తి' మురుగదాస్

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ...

Widgets Magazine