Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"నేను చాలా సిన్సియర్‌ మనిషిని... ప్రభాస్‌లా కాదు" : దగ్గుబాటి రానా (Baahubali-2 trailer video)

గురువారం, 16 మార్చి 2017 (13:11 IST)

Widgets Magazine
rana - prabhas

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చిన "బాహుబలి 2 ట్రైలర్" గురువారం ఉదయం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం ఆవిష్కృతమైంది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు భల్లాలదేవుడి పాత్రధారి రానా దగ్గుబాటి తనదైనశైలిలో సమాధానం చెప్పాడు.
 
ఇంతకీ ఆ రిపోర్టర్ ఏం అడిగారంటే.. 'బాహుబలి పార్ట్-1'లో మీకు పాట లేదని మీ అభిమానులు తెగ ఫీలయ్యారు. ఇక రెండో భాగంలోనైనా ఆ కోరిక నెరవేరుతుందా అని? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రానా సమాధానమిస్తూ పక్కనే ఉన్న 'బాహుబలి-2' పోస్టర్ చూపించి.. "ఆ పోస్టర్‌లో అతడిని (భల్లాలదేవుడు) చూస్తుంటే సాంగ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా? ఒకసారి క్లియర్‌గా చూడండి" అంటూ సమాధానం ఇచ్చాడు. 
 
అంతేకాదండోయ్ బాహుబలి పార్ట్-1లో ‘మనోహరి’ సాంగ్‌లో మీరూ కూడా డాన్స్ చేస్తారేమో అనుకున్నాము అని రిపోర్టర్ అనగా.. ‘‘అమ్మాయిలతో ప్రభాసే డాన్స్ చేస్తాడు. నేను పని చేస్తుంటాను. నేను చాలా సిన్సియర్‌ మనిషిని’’ అంటూ సమాధానివ్వడంతో ఆ ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినీ ఛాన్సుల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు కాదు : హీరోయిన్ ఇలియానా

చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక ...

news

నటనకు హీరో రవితేజ గుడ్‌బై... డైరక్టర్‌గా అవతారం.. నిజమా?

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ...

news

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

news

"are you a virgin"? అదెప్పుడో 15 యేళ్ల క్రితం... అవసరాల అడల్ట్ మూవీ టీజర్ అదుర్స్ (Video)

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ ...

Widgets Magazine