Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మే 26న సమ్మర్‌ స్పెషల్‌‌గా రానున్న రారండోయ్‌.. వేడుక చూద్దాం.. (Trailer)

ఆదివారం, 14 మే 2017 (12:33 IST)

Widgets Magazine

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా, కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 13 శనివారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 26న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌ (పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలిని డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ రోజే చూశారట.. కూతురితో కలిసి చూశారట..

బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి ...

news

రకరకాల భంగిమల్లో విచ్చలవిడి శృంగారం కోసం క్రిస్టెన్ స్టివార్ట్.. మోడల్‌ని పెళ్ళి చేసుకోబోతోందట..

విచ్చలవిడి శృంగారం కోసం హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ (27).. సృష్టి ధర్మానికి ...

news

రూ.1300 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2.. కన్నడంలో అనువాదానికి ఛాన్స్ ఇచ్చివుంటే?

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ ...

news

భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న ...

Widgets Magazine