Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశాఖలోనే స్థిరపడతా.. ఆది సరసన నటిస్తున్నా.. జబర్దస్త్ రష్మి గౌతమ్

సోమవారం, 12 జూన్ 2017 (17:36 IST)

Widgets Magazine
Rashmi

టీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ అయిన రష్మీ ప్రస్తుతం హిట్ సినిమాపై కన్నేసింది. ఇప్పటివరకు గుంటూరు టాకీస్‌తో పాటు నాలుగైదు సినిమాల్లో నటించినా అందాలను బాగానే ఆరబోసినా.. హిట్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ఆది సరసన నటిస్తున్న సినిమా ద్వారా హిట్ కొట్టాలని రష్మీ భావిస్తోంది.

తాజాగా విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో కొత్తగా ఏర్పాటు చేసిన హోంఫుడ్స్‌ దుకాణం ప్రారంభోత్సవంలో ‘జ
బర్దస్త్‌’ యాంకర్‌, సినీ నటి రష్మి పాల్గొని సందడి చేసింది. విశాఖకు రష్మీ వచ్చిందనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. 
 
ఈ సందర్భంగా రష్మీ మీడియాతో మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో విశాఖలోనే స్థిరపడతానని చెప్పింది. ప్రస్తుతం తాను తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నానని, గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఆది సరసన నటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మల్లియలారా... మాలికలారా మౌనముగా వున్నారా... సినారె కలం నుంచి...(వీడియో)

సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. ...

news

అమ్మడు ఏంటీ కుమ్ముడు... తమన్నాకు డీల్ నచ్చితే చాలట...

సినీ పరిశ్రమలో డబ్బులిస్తే చాలు ఎలాగైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ...

news

సాయి ధరమ్ తేజ్.. తప్పు కదా.. అలా చేయడమేంటి...

సాయి ధరమ్ తేజ్. యువ నటుడిగా సినిమాల్లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ మొదట్లో తెలుగు ప్రేక్షకులకు ...

news

అక్టోబర్ లోపు నాలుగు సినిమాలు పూర్తి.. సమంత మాస్టర్ ప్లాన్..

హీరోయిన్ సమంత నాగచైతన్యను అక్టోబర్‌లో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇంతలో తాను ...

Widgets Magazine