Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

గురువారం, 29 జూన్ 2017 (17:32 IST)

Widgets Magazine

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ తన సోదరుడు భరత్ చనిపోయాక, సోదరుడి భౌతిక కాయాన్ని కడసారి కూడా చూడలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సున్నిత హృదయం కలవారు కొందరు ఇలాంటివి జీర్ణించుకోలేరన్నది గతంలో కూడా వున్నాయి. 
raviteja
 
నా అనుకున్నవాడు చనిపోతే అది చూసి తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిదే రవితేజ విషయంలోనూ జరిగిందన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. మొత్తానికి ఘోరం జరిగిపోయింది. ఇక రవితేజ తను నటిస్తున్న చిత్రం షూటింగ్ బిజీలో పడిపోయారు. సెట్ నుంచి నవ్వుతూ ఓ సెల్ఫీ దిగారు. యాధృచ్చికమేమోగానీ దిల్ రాజు, రవితేజ కాంబినేషన్లో ప్రారంభైన రాజా ది గ్రేట్ చిత్ర సమయంలోనే దిల్ రాజు తన భార్యను పోగొట్టుకున్నారు. ఇప్పుడు రవితేజ తన సోదరుడిని కోల్పోయారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హెల్త్ చెకప్‌ కోసం యుఎస్ వెళ్లనున్న 'తలైవా'.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంతేనా?

కోట్లాది మంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా (రజనీకాంత్) మరోమారు అమెరికా ...

news

నేను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోనే కారణమంటున్న నటి

ప్రముఖ సీనియర్ నటి టబూ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాతికేళ్ళుగా సినీ ...

news

నాకు అది ఎక్కువే... శృతి హాసన్

శృతిహాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నది శృతి ఆలోచన. అందుకే ...

news

నా భర్త వ్యసనపరుడు... నాకు సుఖమివ్వలేదు... భరణం ఇప్పించండి : కోర్టులో పృథ్వీ భార్య గెలుపు

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు ...

Widgets Magazine