శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2016 (14:57 IST)

జీవితంలో సెటిల్ అయిపోయే అమౌంట్ ఇస్తే పోర్న్ సినిమాల్లో నటిస్తా : స్వాతినాయుడు

స్వాతి నాయుడు. యూట్యూబ్‌లో రొమాంటిక్ షార్ట్‌ఫిల్మ్స్ చూసే వారిందికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ హాట్ భామ నటించిన 'క్యాంపస్ అంపశయ్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతి నాయుడు. యూట్యూబ్‌లో రొమాంటిక్ షార్ట్‌ఫిల్మ్స్ చూసే వారిందికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ హాట్ భామ నటించిన 'క్యాంపస్ అంపశయ్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఒంటిపై నూలు పోగు (న్యూడ్‌) కూడా లేకుండా నటించి, సంచలనం సృష్టించింది. ఈమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
 
తనకు పోర్న్‌స్టార్‌ అని పిలిపించుకోవడమంటే అమితమైన ఇష్టమని చెప్పింది. తనకు జీవితంలో సెటిల్‌ అయిపోయే అమౌంట్‌ ఎవరైనా ఇస్తే పోర్న్‌ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోల్డ్‌గా ప్రకటించింది. 
 
పనిలోపనిగా ప్రఖ్యాత స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌పై సుతిమెత్తని విమర్శలు చేసింది. శృతి హాసన్ ఎక్స్‌పోజింగ్ ఏ రేంజ్‌లో చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్న చిన్న బట్టలు వేసుకుని అంగాంగ ప్రదర్శన చేయడానికి అంత పెద్ద స్టార్‌ కూతురికే లేని అభ్యంతరం నాకెందుకు. ఆమే చేయగా లేంది.. డబ్బు కోసం నేను చేస్తే తప్పా అని సూటింగా ప్రశ్నించింది.