బుల్లితెరపై కనిపించనున్న రేణు దేశాయ్..

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (11:05 IST)

Renu Desai

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ఇటీవల సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కూడా ఫైర్ అయిన రేణు దేశాయ్.. తాజాగా టీవీ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ త్వరలో బుల్లితెరపై అలరించనుంది. టాలీవుడ్‌లో మెగా హీరోగా ఉన్న పవన్‌కు పోటీగా తెలుగు బుల్లితెరపై ఆమె కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. 
 
పవన్‌కు దూరమైన రేణు దేశాయ్.. పూణేలో ఉంటున్న ఆమె తన ఇద్దరు పిల్లల కెరీర్ దృష్టిలో పెట్టుకుని చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. తాజాగా రేణు బుల్లితెరపై ఓక షో చేసేందుకు సిద్ధమైంది. డాన్స్ షోతో కూడిన ప్రోగ్రామ్ చేసేందుకు అంగీకరించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కల్యాణ్‌కు ''హాఫ్ నాలెడ్జ్'' అన్న మహేష్ కత్తి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్

సినీన‌టుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై‌‍ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి వివాదాస్పద ...

news

నువ్వు చూపిస్తేనే నీకు ఛాన్స్ - బొద్దుగుమ్మకు డైరెక్టర్ల సలహా...

అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది మలయాళ భామ నిత్యామీనన్. ...

news

సాహోలో శ్రద్ధా కపూర్ డుయల్ రోల్..? నిజమేనా?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో షూటింగ్ శరవేగంగా ...

news

శ్రీముఖి, అనసూయల లేటెస్ట్ ఫోటోలు మీరూ చూడండి..

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన శ్రీముఖి, అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ...