మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (13:16 IST)

నాక్కొంచెం సెక్స్ కావాలి ప్లీజ్ ఇవ్వవూ... బాలీవుడ్ బాంబ్ షెల్ రియాసేన్ అభ్యర్థన

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు నోరు తెరిస్తే డేటింగ్, లేదంటే సెక్స్, ఇంకా కాదంటే రొమాన్స్... ఇవే వినిపిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, ఒకప్పుడు తెలుగులోనూ కనిపించిన సెక్సీ తార రియాసేన్ ఓ రెస్టారెంటుకు వెళ్లి షాకింగ్ రిక్వెస్ట్ చేసి అంద

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు నోరు తెరిస్తే డేటింగ్, లేదంటే సెక్స్, ఇంకా కాదంటే రొమాన్స్... ఇవే వినిపిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, ఒకప్పుడు తెలుగులోనూ కనిపించిన సెక్సీ తార రియాసేన్ ఓ రెస్టారెంటుకు వెళ్లి షాకింగ్ రిక్వెస్ట్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందయా అంటే, రెస్టారెంటులోకి వెళ్లిన రియాసేన్ చక్కగా తినేందుకు ఓ డైనింగ్ చూసుకుని కూర్చుందట. 
 
ఇంతలో ఆమె వద్దకు వెయిటర్ వచ్చి... ఏం కావాలని అడిగాడట. దాంతో ఆమె ఎంతమాత్రం తడుముకోకుండా... నాక్కొంచెం సెక్స్ కావాలి.. ప్లీజ్ ఇవ్వవూ అని అడిగిందట. దాంతో సదరు వెయిటర్ బిత్తరపోయి నోటమాట రాక అలాగే మిడిగుడ్లు వేసుకుని చూస్తుండిపోయారట. రియా వెయిటర్ వైపు తదేకంగా చూసి తను అన్నమాట గుర్తుకు తెచ్చుకుని... నాలుక్కరచుకుని మళ్లీ.... నాక్కొంచెం ఎగ్స్ కావాలి ప్లీజ్ అని సర్దుకున్నదట. 
 
ఇంతకీ ఈ సెక్స్, ఎగ్స్ ఏంటని అనుకుంటున్నారు కదూ... అంధేరిలోని ఓ రెస్టారెంట్లో ఓ హాట్ డ్రింకుకు సెక్స్ ఆన్ ది బీచ్ అనే పేరు పెట్టారట. అలాగే కోడిగుడ్లతో చేసే వంటకానికి ఎగ్స్ ఆన్ ది బీచ్ అని నామకరణం చేశారట. దాంతో అక్కడికి వచ్చేవారిలో 75 శాతం మంది సెక్స్ ఆన్ ది బీచ్ నే ఎంజాయ్ చేస్తున్నారట. అదీ సంగతి.