గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (09:29 IST)

#SSMB28 మహేష్ బాబు, శ్రీలీల సీక్వెన్స్ స్క్రాప్

sree leela
దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబుల #SSMB28 వివిధ కారణాల వల్ల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 21న షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమాపై ప్రస్తుతం కొత్త రూమర్స్ వచ్చాయి. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 
 
తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల మహేష్ బాబు, శ్రీలీలతో తెరకెక్కించిన సీక్వెన్స్‌లన్నింటినీ స్క్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ల మధ్య విభేదాలుగా చెబుతున్నారు. దీంతో చిత్రీకరణ షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు. ఏది ఏమైనా సినిమా నిర్మాణం సరిగ్గా జరగడం లేదు.